ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

richest women in the world: ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు... సిటీ ఇండెక్స్ నివేదిక ఆమెకు ఎందుకు పట్టం కట్టిందంటే...

ABN, First Publish Date - 2023-03-23T12:02:20+05:30

richest women in the world: సిటీ ఇండెక్స్ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మహిళా బిలియనీర్ల విషయంలో అన్ని దేశాలను వెనక్కి నెట్టి అమెరికా(America) అగ్రస్థానంలో నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

richest women in the world: సిటీ ఇండెక్స్ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మహిళా బిలియనీర్ల విషయంలో అన్ని దేశాలను వెనక్కి నెట్టి అమెరికా(America) అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలో మొత్తం 92 మంది బిలియనీర్ మహిళలు ఉన్నారు. ఈ జాబితా(List)లో చైనా పేరు రెండవ స్థానంలో ఉంది. చైనాలో మహిళా బిలియనీర్ల సంఖ్య 42.

ఈ జాబితాలో జర్మనీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 32 మంది బిలియనీర్ మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఇటలీ(Italy) నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశంలో మొత్తం మహిళా బిలియనీర్ల సంఖ్య 16. మహిళా బిలియనీర్ల విషయంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్‌(Hong Kong)లతో పాటు భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ దేశాలన్నింటిలో మహిళా బిలియనీర్ల సంఖ్య 9. హాంకాంగ్‌లోని జౌ కున్‌ఫీ ప్రపంచం(world)లోనే అత్యంత సంపన్నమైన మహిళగా నిలిచారు.

ఆమె టచ్ స్క్రీన్ లెన్స్(Touch screen lens) కంపెనీ యజమాని. ఆమె వ్యక్తిగత సంపద 6.6 బిలియన్ డాలర్లు. భారతదేశం(India)లోని మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే జిందాల్ గ్రూప్ యజమాని, రాజకీయవేత్త సావిత్రి జిందాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్(Savitri Jindal), ఆమె కుటుంబం మొత్తం సంపద 16.96 బిలియన్ డాలర్ల కంటే అధికం. ఈ జాబితాలో లీనా తివారీ, ఫల్గుణి నయ్యర్, స్మితా కృష్ణ షా గోద్రెజ్, అను అగా, కిరణ్ మజుందార్-షా తదితర మహిళా బిలియనీర్లు కూడా ఉన్నారు.

Updated Date - 2023-03-23T12:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising