ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అట్టపెట్టెలో దాక్కున్న ప్రియుడు.. సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటే షాకిచ్చిన ప్రేయసి.. అడ్డంగా దొరికిపోవడంతో..!

ABN, First Publish Date - 2023-06-24T16:52:10+05:30

ప్రేమ ఎంతో విలువైనది, ప్రేమను మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని తరచుగా వింటూ ఉంటాం. చరిత్రలో నిలిచిపోయిన ఎంతో మంది గొప్ప ప్రేమికుల కథలు వింటూ ఉంటాం. అయితే అలాంటి ప్రేమకథలకు ప్రస్తుతం కాలం చెల్లిపోయింది. చాలా ప్రేమకథలు మోసంతో, బ్రేకప్‌లతో ముగిసిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ (Love) ఎంతో విలువైనది, ప్రేమను మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని తరచుగా వింటూ ఉంటాం. చరిత్రలో నిలిచిపోయిన ఎంతో మంది గొప్ప ప్రేమికుల కథలు వింటూ ఉంటాం. అయితే అలాంటి ప్రేమకథలకు ప్రస్తుతం కాలం చెల్లిపోయింది. చాలా ప్రేమకథలు మోసం (Cheating)తో, బ్రేకప్‌ (Break-Up)లతో ముగిసిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ప్రేమ (True Love)ను పొందడం అనేది చాలా అరుదైన విషయంగా మారిపోయింది. ప్రాణంగా ప్రేమించిన వారిని మోసం చేయడం అనేది ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయింది.

శారీరక సౌందర్యం, అవసరాన్ని బట్టి ప్రేమలో దిగుతున్న యువత ఏమాత్రం తేడా వచ్చిన సులభంగా బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతున్నారు. లేదా ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్నారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ అమ్మాయికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ప్రియుడు తన ప్రేయసిని సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాడు. అయితే ఆ అమ్మాయే అతడికి షాకిచ్చింది. దీంతో గుండె పగిలిన ఆ ప్రియుడు కన్నీళ్లతో వెనుదిరిగాడు (Heart breaking video).

Snake Video: అతడి చుట్టూ అయిదు పాములు.. ఒక్కోదాన్ని రెచ్చగొడుతూ చెలగాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి తన ప్రేయసి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆమెకు తెలియకుండా ఆమె ఇంటికి స్నేహితులతో కలిసి చేరుకున్నాడు. ఇల్లంతా డెకరేట్ చేశాడు. ఆమె వచ్చే ముందు అతడు ఓ అట్ట పెట్టెలో దాక్కున్నాడు. కొద్దిసేపటికి అతడి ప్రేయసి మరో వ్యక్తిని ముద్దాడుతూ లోపలికి వచ్చింది. ప్రేయసికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న ప్రియుడి గుండె పగిలింది. దొరికిపోయిన తర్వాత ప్రియుడికి వివరణ ఇచ్చేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. అయితే ఆమె వివరణ వినేందుకు ప్రియుడు ఇష్టపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ అమ్మాయిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి ప్రేయసి పగవాడికి కూడా ఉండకూడదని ఒకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-06-24T16:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising