ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup: ఆసియా కప్‌ ప్రారంభ తేదీ ప్రకటన... మొదటి మ్యాచ్ ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2023-06-15T17:10:01+05:30

ఆసియా కప్ 2023 (Asia cup2023) ప్రారంభ, ముగింపు తేదీలను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) గురువారం ప్రకటించింది. ఆగస్టు 31న మొదలై 17న ముగియనుంది. వరల్డ్ కప్‌నకు ముందు జరగబోయే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఆసియా కప్ 2023 (Asia cup2023) ప్రారంభ, ముగింపు తేదీలను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) గురువారం ప్రకటించింది. ఆగస్టు 31న మొదలై 17న ముగియనుంది. వరల్డ్ కప్‌నకు ముందు జరగబోయే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.

కాగా.. ఈ టోర్నమెంట్ హైబ్రీడ్ మోడల్‌లో జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగనుండగా మిగతా 9 మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నారు. 2023 ఎడిషన్‌లో రెండు గ్రూపులుగా జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4 నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి. కాగా ఆసియా కప్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు స్వాగతం చెప్పేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రకటనలో ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది.

Updated Date - 2023-06-15T17:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising