ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

ABN, First Publish Date - 2023-02-17T11:26:05+05:30

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ శుక్రవారం రాజీనామా చేశారు....

Chetan Sharma resign
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ (Chetan Sharma resign) శుక్రవారం రాజీనామా చేశారు. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ (Sting operation) నేపథ్యంలో తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జే షాకు(BCCI secretary Jay Shah) పంపారు. వీడియోలో చేతన్ శర్మ పలు సమస్యల గురించి మాట్లాడాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య(Sourav Ganguly , Virat Kohli) సంబంధాల గురించి కూడా శర్మ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి : Hardik Pandya: మళ్లీ హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్థిక్ పాండ్యా, నటాసాల పెళ్లి వేడుక

గత నెలలో చేతన్ శర్మ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా(BCCI chief selector Chetan Sharma) పునర్‌ నియమితులయ్యారు. అయితే వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ అతణ్ణి క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.భారత కెప్టెన్ రోహిత్ శర్మతో 30 నిమిషాలు ఎలా మాట్లాడాడో చేతన్ శర్మ చెబుతూ పట్టుబడ్డాడు.సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి మధ్య జరిగిన వివాదం గురించి చేతన్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. క్రికెట్ జట్టుకు సంబంధించి రహస్య విషయాలు బయటకు రావడాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుందని క్రీడావర్గాల సమాచారం.

Updated Date - 2023-02-17T12:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising