ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రెండు చేతులు లేకపోయినా బౌలింగ్ వేస్తున్న యువకుడు..!!

ABN, First Publish Date - 2023-07-12T18:50:30+05:30

రెండు చేతులు లేకపోయినా ఓ యువకుడు బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోను మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు అసలైన క్రికెట్ ఫ్యాన్ అని మునాఫ్ పటేల్ క్యాప్షన్ తగిలించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు (Cricket Fans) ఉంటారు. కానీ ఇండియా(India)లో క్రికెట్ (Cricket) అంటే క్రీడ కాదు మతం అనే చెప్పాలి. అంతలా క్రికెట్‌ను ఆదరిస్తుంటారు. ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా.. జర్నీలో ఉన్నా.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు స్కోరు (Cricket Score) ఎంత అని అడగకుండా అభిమానులు ఉండలేరు. దేశ వ్యాప్తంగా ఖాళీగా మైదానం కనిపిస్తే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా క్రికెట్ ఆడేస్తుంటారు. అంగవైకల్యం ఉన్నా క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి అభిమానులు మన దేశంలోనే ఎక్కువగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: పాపం పాకిస్థాన్.. సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్

తాజాగా రెండు చేతులు లేకపోయినా ఓ యువకుడు బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోను మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు అసలైన క్రికెట్ ఫ్యాన్ ఇతడే అని మునాఫ్ పటేల్ క్యాప్షన్ తగిలించాడు. అయితే చేతులు లేకపోయినా బౌలింగ్ ఎలా చేశాడని పలువురు వీడియోను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే సదరు యువకుడు బాల్‌ను భూమిపై ఉంచి ఎడమ కాలితో అదిమిపట్టుకుని వికెట్ల వైపు విసిరాడు. చేతితో వేసినట్లుగానే బాల్ కూడా నేరుగా వికెట్ల వైపు వెళ్లింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. డెడికేషన్ ఉంటే ఏ సమస్యను అయినా ఎదురించవచ్చని ఈ యువకుడు నిరూపిస్తున్నాడని.. అతడు ఎందరికో ఆదర్శమంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-07-12T18:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising