ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: పోడు రైతులపై కేసులు ఎత్తివేయాలని సీఎం ఆదేశాలు..

ABN, First Publish Date - 2023-06-30T16:51:24+05:30

కొమురం ఆసిఫాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. పోడు రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తి వేయాలని సీఎం కేసీఆర్ డీజీపీకి ఆదేశించారు. ప్రభుత్వమే రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కేసులు ఉండటం కరెక్ట్ కాదని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురం ఆసిఫాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ (ABN Andhrajyothy Effect).. పోడు రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తి వేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) డీజీపీ (DGP)కి ఆదేశించారు. ప్రభుత్వమే రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కేసులు ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. కాగా కొమురం భీం ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి నుంచి పట్టాల పంపిణీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో అందరికీ పట్టాలు అందుతాయన్నారు. ఈ సారి మహిళల పేరిట పట్టాలు అందిస్తున్నామన్నారు. గిరిజనేతరుల రైతులకు కూడా పట్టాలు ఇస్తామని, వారికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కాగానే పట్టాలు అందజేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 36 వేల మందికి పోడు పట్టాలు ఇవ్వ బోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

అంతకుముందు కొమురం భీం ఆసిఫాబాద్‌లో సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ హేమంత్ బోర్కడేను సీట్లో కూర్చో బెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్ర కరణ్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-30T16:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising