ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: ఎందుకు ఆగమైతుండ్రు.. మల్లా మనమే వస్తాం.. నేతలతో కేసీఆర్

ABN, First Publish Date - 2023-12-01T15:13:58+05:30

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా నిన్న(నవంబర్ 30)న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు బీఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పలువురు అభ్యర్థులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నిన్న(నవంబర్ 30)న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (CM KCR) పలువురు అభ్యర్థులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలో నేతలకు కేసీఆర్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే అని అభయమిచ్చారు. ‘‘ఎందుకు ఆగమాగం, పరేషాన్ అయితుండ్రు... మల్లా మనమే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మలంగా ఉండండి. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం’’ అంటూ ప్రగతిభవన్‌లో కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ గెలుపు ధీమాను వ్యక్తంచేశారు.

Updated Date - 2023-12-01T15:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising