ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS ELECTION: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన పౌర హక్కుల సంఘం సభ్యులు

ABN, First Publish Date - 2023-11-21T22:52:23+05:30

సీఈఓ వికాస్ రాజ్‌ ( Vikas Raj ) ను పౌర హక్కుల సంఘం సభ్యులు కలిశారు. నారాయణ పెట్ జిల్లాలోని చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామ ప్రజలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు సభ్యులు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: సీఈఓ వికాస్ రాజ్‌ ( Vikas Raj ) ను పౌర హక్కుల సంఘం సభ్యులు కలిశారు. నారాయణ పెట్ జిల్లాలోని చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామ ప్రజలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ప్రైవేట్ సంస్థల వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదురుకున్న విషయాన్ని సీఈఓకి ఫౌర హక్కుల సంఘం తెలిపారు. ప్రైవేట్ సంస్థలకు మరిక్కల్ పోలీసులు సహకరిస్తూ గ్రామ ప్రజలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం, జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మానం చేసినట్లు పౌర హక్కుల సభ్యులు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఆయా గ్రామాలకు భరోసా ఇవ్వాలని పౌర హక్కుల సంఘం సభ్యులు కోరారు.

Updated Date - 2023-11-21T22:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising