ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: ఓటర్లు ఈ పొరపాటు చేయకండి!

ABN, First Publish Date - 2023-11-29T11:04:03+05:30

అలాగే.. అంధులైన ఓటర్లకు సహాయకులుగా వెళ్లే వారు ఆ అంధులు ఎవరికి ఓటేశారో ఎవరికీ చెప్పకూడదు.

హైదరాబాద్: పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసినవారు.. తాము ఓటు వేసే సమయంలో దాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో (సెల్ఫీ), వీడియో తీసినా, దాన్ని ఇతరులకు చూపించినా నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు ఆ ఓటర్‌ను బయటకు పంపించి, ఆ ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. అంటే ఆ ఓటు లెక్కింపునకు రాదు. అలాగే.. అంధులైన ఓటర్లకు సహాయకులుగా వెళ్లే వారు ఆ అంధులు ఎవరికి ఓటేశారో ఎవరికీ చెప్పకూడదు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-29T11:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising