ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nadda In Telangana: బీజేపీ ముఖ్యనేతలతో నడ్డా కీలక సమావేశం

ABN, First Publish Date - 2023-03-24T20:31:43+05:30

బీజేపీ(Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణ (Telangana) పర్యటన ఖరారైంది.

BJP president JP Nadda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: బీజేపీ(Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణ (Telangana) పర్యటన ఖరారైంది. పర్యటనలో భాగంగా ఆయన ఈనెల‌ 31న సంగారెడ్డిలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితికి, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంత దారుణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఢిల్లీ మద్యం కుంభోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు పతాకస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా తెలంగాణ పర్యటనపై విస్తృత చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-03-24T20:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising