ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Police Jobs: పోలీసు నియామక తుదిపరీక్ష తేదీల్లో మార్పులు

ABN, First Publish Date - 2023-01-13T16:27:57+05:30

తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. పోలీసు నియామక తుదిపరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. పోలీసు నియామక తుదిపరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు చెబుతున్నారు. నాలుగు పరీక్షల తేదీల్లో పోలీసు నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23 నుంచి జరగాల్సిన కానిస్టేబుల్ (Constable) రాత పరీక్ష 30వ తేదీకి మార్చారు. అలాగే ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి పోలీసు నియామక మండలి మార్పులు చేసింది. ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్చారు.

Updated Date - 2023-01-13T16:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising