ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై హరీష్‌రావు ఏమన్నారంటే?..

ABN, First Publish Date - 2023-12-08T14:32:40+05:30

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాకు తెలియజేశారు. సీఎం కేసీఆర్ తుంటి ఎముక విరిగిందన్నారు. ఈరోజు సాయంతం వైద్యులు కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేస్తారన్నారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) మీడియాకు తెలియజేశారు. సీఎం కేసీఆర్ తుంటి ఎముక విరిగిందన్నారు. ఈరోజు సాయంతం వైద్యులు కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేస్తారన్నారు. ఇన్ఫెక్షన్ సోకె ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రికి వద్దకు రావద్దని కోరారు. కేసీఆర్ ఆరోగ్యం కోసం అందరూ ఇంటి వద్దనే ప్రార్ధన చేయాలన్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని హరీష్‌రావు పేర్కొన్నారు.

కాగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌ బాత్ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదాలో కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతోంది.

Updated Date - 2023-12-08T14:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising