ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Malakpet Train Accident : మలక్‌పేట్‌లో లోకల్ ట్రైన్ కి తప్పిన భారీ ప్రమాదం

ABN, First Publish Date - 2023-07-24T22:57:24+05:30

మలక్‌పేట్‌( Malakpet)లో లోకల్ ట్రైన్‌( local train)కి భారీ ప్రమాదం(huge accident) తప్పింది. ఓకే ట్రాక్ మీదకు రెండు లోకల్ ట్రైన్లు(Two local trains).. రావడంతో ఘటన జరిగింది.

హైదరాబాద్: మలక్‌పేట్‌( Malakpet)లో లోకల్ ట్రైన్‌( Local train)కి భారీ ప్రమాదం(huge accident) తప్పింది. ఓకే ట్రాక్ మీదకు రెండు లోకల్ ట్రైన్లు(Two local trains).. రావడంతో ఘటన జరిగింది. మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్(Malakpet Railway Station) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లోకో పైలట్లు(Loco Pilots) కొద్ది దూరంలోనే అప్రమత్తమై ట్రైన్లను ఆపేశారు. అరగంట పాటు ట్రాక్ మీద రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది మరో ట్రాక్ మీదకి ట్రైన్‌ను అధికారులు తీసుకెళ్లారు. అధికారులు అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-07-25T01:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising