ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABVP Vs SFI: హెచ్‌సీయూలో ఉద్రిక్తత: ఒకరు బీబీసీ సిరీస్.. మరొకరు ‘ద కశ్మీర్ ఫైల్స్’

ABN, First Publish Date - 2023-01-26T19:44:03+05:30

నగరంలోని హైదరాబాద్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’(“India: The Modi Question)ను ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రయత్నించడంతో ప్రతిగా ఏబీవీపీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫలితంగా ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో ప్రదర్శనలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ వారం మొదట్లో ఢిల్లీలోని జేఎన్‌యూ(JNU) క్యాంపస్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జేఎన్‌యూ స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడంతో హింస చెలరేగింది. అలాగే, జామియా మిలియా ఇస్లామియా(Jamia Millia Islamia)లో కూడా దీనిని ప్రదర్శిస్తామని ముందు ప్రకంటించడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ తర్వాత దానిని రద్దు చేశారు.

Updated Date - 2023-01-26T19:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising