ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాస‌లీల‌లు!

ABN, First Publish Date - 2023-06-20T16:36:15+05:30

హైదరాబాద్: ఇప్పటికే లైంగిక ఆరోపణలతో తలెత్తుకోలేకపోతున్న బీఆర్ఎస్‌లో మరో కుదుపు.. హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే వంకరబుద్ధి వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇప్పటికే లైంగిక ఆరోపణలతో తలెత్తుకోలేకపోతున్న బీఆర్ఎస్‌ (BRS)లో మరో కుదుపు.. హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే (MLA) వంకరబుద్ధి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కార్పొరేటర్‌ (Woman Corporator)ను, ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు మహిళా కార్పొరేటర్‌కు ఫోన్లు చేస్తూ.. తిన్నావా? లేదా? ఇంకా తినకపోతే ఎలా అంటూ తెగ విసిగిస్తున్నాడట... అంతే కాదు తరచూ గుర్తుకొస్తున్నావంటూ లవర్ బాయ్ డైలాగులు చెబుతూ ఆమెను ఇబ్బందిపెడుతున్నాడట..

ఎమ్మెల్యే తీరు.. వేధింపులతో విసిగిపోయిన ఆ మహిళా కార్పొరేటర్ ఫోన్ కాల్స్ రికార్డులతో సహా విషయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR) దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే విషయం బయటకు వస్తే ఉన్న పరువు కాస్త పూర్తిగా గంగలో కలిసిపోతుందని భయపడ్డారట. విషయాన్ని గోప్యంగా ఉంచమని, ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-20T16:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising