ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్ టూర్‌లో పోలీసుల అత్యుత్సాహం.. అంబులెన్స్‌లో పేషెంట్ ఉందని చెప్పినా దారిచ్చేందుకు ఒప్పుకోని ఖాకీలు!

ABN, First Publish Date - 2023-06-22T14:31:27+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పటాన్‌చెరులో పర్యటిస్తున్నారు. కొల్లూరు‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం గంటల పాటు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో ఓ పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జంతువుల్లో గానీ.. పక్షుల్లో గానీ దేనికైనా ఆపద సంభవిస్తే వెంటనే గుమిగూడిపోతాయి. అలాంటిది మనుషుల్లో మాత్రం ఆ చైతన్యం లేకుండా పోతుంది. రోజురోజుకి మనుషుల్లో మానవత్వం సన్నగిల్లిపోతుంది. ఇందుకు తాజాగా పటాన్‌చెరులో జరిగిన సంఘటనే నిదర్శనం.

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఈరోజు పటాన్‌చెరు (Patancheru) లో పర్యటిస్తున్నారు. కొల్లూరు‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం గంటల పాటు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ (Ambulance) చిక్కుకుంది. అందులో ఓ పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు. వాస్తవానికి ఆ సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ముందుగానే వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పైగా పటాన్‌చెరు-కూకట్‌పల్లి రూట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాంటిది ముఖ్యమంత్రి రాక కోసం ముందుగానే పోలీసులు వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదంతా ఒకెత్తు అయితే పాపకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా అంబులెన్స్‌ను విడిచిపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబులెన్స్‌ కోసం రూట్ క్లియర్ చేయకపోవడంపై ప్రజలు తప్పుపడుతున్నారు. ఈ సంఘనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Doubel Bedroom Houses: కొల్లూరులో ‘కేసీఆర్‌ నగర్‌’ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Updated Date - 2023-06-22T14:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising