Home » Patancheru
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్(Aminpur) మున్సిపాలిటీలో సోమవారం హైడ్రా సిబ్బంది పర్యటించడంతో అలజడి రేగింది. గతంలో మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ(Patelguda)లో రెవెన్యూ, హైడ్రా బృందాలు సంయుక్తంగా 28 ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మూడు (18, 19, 20వ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి కుటుంబసభ్యులతో శివాలి జోహ్రి శ్రీవాస్తవ చరిత్ర సృష్టించారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న 15వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి!
హైడ్రా.. సంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం శనివారం పరిశీలించింది.
హైడ్రా ఆదేశాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా యంత్రాంగం మంగళవారం కూల్చివేసింది.
కాలుష్యానికి కేరాఫ్ అడ్ర్‌సగా నిలిచే పటాన్చెరులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాణి కిషన్‌రావు(86) కన్ను మూశారు.
ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.
మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న అనుచిత