ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Batti Vikramarka: గాడ్సే భావజాలం కలిగింది బీజేపీ

ABN, First Publish Date - 2023-01-04T13:15:21+05:30

దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశం కోసం కాంగ్రెస్ (Congress)ఎంతో త్యాగం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batti Vikramarka) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గాంధీని చంపిన గాడ్సే భావజాలం కలిగింది బీజేపీ(BJP) అని వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో దేశ ప్రజల దుస్థితిని తెలియచెప్పేందుకే రాహుల్ భారత్ జోడోయాత్ర (Rahul Bharath Jogo Yatra) అని చెప్పుకొచ్చారు. రాహుల్ జోడో యాత్ర ఉద్దేశాల్ని గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 2003 వైఎస్సార్ (YSR) పాదయాత్ర ఒక సంచలనమని... నాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్సార్ బయలుదేరారని గుర్తుచేశారు. వైఎస్సార్ పాదయాత్రతో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. తతలాంటి ఎంతోమంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యమయ్యామని భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - 2023-02-14T14:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising