CM Revanth: నేడు విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ABN, Publish Date - Dec 30 , 2023 | 10:48 AM
Telangana: విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష జరపనున్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌తో ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలపై చర్చ సమగ్ర శిక్ష పథకంపైన సమీక్ష చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (శనివారం) సమీక్ష జరపనున్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌తో ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలపై చర్చ సమగ్ర శిక్ష పథకంపైన సమీక్ష చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశానికి హాజరుకానునకారు. ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖపై కీలక సమావేశం జరుగనుంది. ఉన్నతా విద్యామండలి చైర్మెన్, వైస్.చైర్మెన్ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఉన్నత విద్యా మండలికి పూర్తి స్థాయి కమిటీని నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Dec 30 , 2023 | 10:48 AM