Congress leaders: మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

ABN, First Publish Date - 2023-03-19T10:59:50+05:30

మినిస్టర్ క్వార్టర్స్‎లో(Minister's Quarters) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి...

Congress leaders: మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్‎లో(Minister's Quarters) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని(Minister Niranjan Reddy) ఆదివారం కాంగ్రెస్ నాయకులు కలిశారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను(Farmers) ఆదుకోవాలని కాంగ్రెస్(Congress) ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలు ఇతర వివరాలు అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, వి.హెచ్, కోదండ రెడ్డి, రాములు నాయక్ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-19T11:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising