ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cancelled Trains: ఇవాల్టి నుంచి 10వ తేదీ వరకూ ఈ రైళ్లన్నీ రద్దు

ABN, First Publish Date - 2023-09-04T11:01:45+05:30

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌లలో నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 10 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌లలో నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 10 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


కాజీపేట్‌-డోర్నకల్‌(07753), డోర్నకల్‌- కాజీపేట్‌ (07754), డోర్నకల్‌- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్‌(07756), భద్రాచలంరోడ్‌-విజయవాడ (07278), విజయవాడ-భద్రాచలం రోడ్‌ (07979), కాజీపేట్‌-సిర్పూర్‌ టౌన్‌ (17003), బల్లార్షా-కాజీపేట్‌ (17004), 5 నుంచి 11 వరకు భద్రాచలం రోడ్‌-బల్లార్షా (17033), సెప్టెంబర్‌ 4 నుంచి 10 వరకు సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం రోడ్‌ (17034), సికింద్రాబాద్‌-వరంగల్‌ (07462), వరంగల్‌-సికింద్రాబాద్‌ (07463), సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌ (07766), సెప్టెంబర్‌ 5 నుంచి 11 వరకు కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765), నిజామాబాద్‌-కరీంనగర్‌(07893), బల్లార్షా-కాజీపేట్‌ (17036) సెప్టెంబర్‌ 4 నుంచి 10 వరకు కరీంనగర్‌-నిజామాబాద్‌ (07894), కాజీపేట్‌-బల్లార్షా (17035) రద్దు కానున్నాయి.

Updated Date - 2023-09-04T11:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising