కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Wrenching Incident: ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం.. పాపం సడన్‌గా ఇలా జరిగిందేంటో..!

ABN, First Publish Date - 2023-07-10T18:06:52+05:30

దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

Heart Wrenching Incident: ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం.. పాపం సడన్‌గా ఇలా జరిగిందేంటో..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

Anchor.jpg

ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

2005లో ఆమె తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత మన దేశంతో పాటు ఇతర దేశాల్లో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా అవకాశాలొచ్చాయి. కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, ఫ్యాషన్ షోలు.. ఇలా ఈవెంట్ ఏదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్‌కే వన్నె తెచ్చిన ఘనత శివాని సేన్ సొంతం.

ఇంత తక్కువ వయసులోనే ఆమె చనిపోవడాన్ని పరిచయస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివాని సేన్‌కు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్లు తెలిసింది. సమంత, రాశిఖన్నా వంటి సినీతారలతో కలిసి వేదిక పంచుకున్న శివాని మరణం సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Updated Date - 2023-07-10T18:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising