ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Half Day Schools in Telangana: పాఠశాలలకు ఒంటి పూట బడి తేదీలొచ్చేశాయ్!

ABN, First Publish Date - 2023-03-13T22:59:14+05:30

తెలంగాణలో పాఠశాలలకు ఒంటి పూట బడి తేదీలను అధికారులు వెల్లడించారు.

Half Day Schools in Telangana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు పాఠశాలలకు ఒంటి పూట బడులు(Half Day Schools) నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నడుపుతారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎస్ఎస్‌సీ(SSC) పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-13T22:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising