Home » Telangana CM KCR
నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో
CM KCR Impatience : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది..
తన వ్యక్తిగత భద్రతను చూసే గన్‌మ్యాన్‌పై హోం మంత్రి మహమూద్ అలీ చేయిచేసుకున్నారు.
గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత అనారోగ్యానికి గురయ్యారు.! గులాబీ బాస్‌కు ఛాతిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని స్వయంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు.
లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆర్భాటంగా డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు కనీసం లబ్ధిదారులనూ అనుమతించకుండా మూసేసింది.
రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల(Anganwadi teachers and helpers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.