ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Navadeep : నవదీప్ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-09-20T12:46:17+05:30

హీరో నవదీప్ పిటిషన్‌‌పై హై కోర్టులో విచారణ జరిగింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు.

హైదరాబాద్ : హీరో నవదీప్ పిటిషన్‌‌పై హై కోర్టులో విచారణ జరిగింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్ తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ తెలిపారు. ఈ కేసులో 41 ఏ కింద నోటీస్ ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41 నోటీస్ ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. నవదీప్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

Updated Date - 2023-09-20T12:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising