ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నెల రోజుల క్రితం మిస్ అయిన విద్యార్థి.. చివరకు

ABN, First Publish Date - 2023-02-20T10:39:55+05:30

నెల రోజుల క్రితం మిస్సింగ్ అయిన విద్యార్థి కథ విషాదాంతంగా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నెల రోజుల క్రితం మిస్సింగ్ అయిన విద్యార్థి (Student Missing) కథ విషాదాంతంగా ముగిసింది. విద్యార్థి నిఖిల్ అనుమానాస్పద స్థితిలో చెరువులో శవమై కనిపించాడు‌. శంషాబాద్‌కు చెందిన రిఖిల్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత నెల కాలేజ‌్‌కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన నిఖిల్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన ప్రదేశాలలో విద్యార్థి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కోసం గాలించగా... ఈ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారీనగర్ కాలనీ శివారులోని చెరువులో మృతదేహం లభించింది. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. విద్యార్థి మృతి సమాచారం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2023-02-20T10:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising