ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-08-19T15:53:44+05:30

మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్: మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై ( liquor shops Tender Notifications) తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) విచారణ జరిగింది. మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. కొన్ని కులాలకు మద్యం దుకాణాల నోటిఫికేషన్‌లో రీజర్వేషన్ ఇవ్వడం సరైంది కాదని పిటిషనర్స్ తరపు న్యాయవాది ఎల్ రవించంద్ వాదించారు. బీసీ గౌడ్‌లకు, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం సరైంది కాదని వాదనలు వినిపించారు. మద్యం షాప్ కుల వృత్తి కాదని.. అందరికి సమాన అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్స్ అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోవాలని... తదుపరి తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణ హైకోర్టు పదిరోజులకు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-19T15:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising