ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS High Court: గ్రూప్-1పై హైకోర్టులో విచారణ.. ఫలితాలపై నిలదీస్తే..!

ABN, First Publish Date - 2023-08-02T15:03:21+05:30

తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో (Group-1) బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం (TS High Court) విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకా రిజల్ట్స్ తేదీని నిర్ణయించలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. గురువారం ఏజీ వాదనలు వినిపిస్తారని చెప్పడంతో విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీని విడుదల చేశారు. మంగళవారం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫైనల్ కీని అందుబాటులో ఉంచారు. హైకోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-08-02T15:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising