ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold Saree: షాకింగ్ ఘటన... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ బంగారు చీర..

ABN, First Publish Date - 2023-08-04T16:31:57+05:30

ఎయిర్‌పోర్టుల గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా పట్టుబడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా ఘటన మరొకటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగుచూసింది. ఒక బంగారు చీర పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద దీనిని గుర్తించారు. అతని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్: బంగారం (Gold) అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా పట్టుబడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా ఘటన మరొకటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగుచూసింది. ఒక బంగారు చీర పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద దీనిని గుర్తించారు. అతని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.


సదరు బంగారం విలువ రూ.28.01 వరకు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కాగా.. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా నిందితుడు చీరకు బంగారం స్ప్రే కొట్టాడని తెలిపారు. చాకచక్యంగా కస్టమ్స్ అధికారులను ఏమార్చే ప్రయత్నం చేశాడని, గుర్తించడంతో ప్రయాణికుడిని అదుపులోకి

తీసుకున్నామని వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు కస్టమ్స్ అధికారులు వివరించారు.

Updated Date - 2023-08-04T17:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising