Home » Shamshabad
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కి కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు మధ్య నడుస్తున్న వంద ఎకరాల భూ వివాదంలో కోర్టు నకిలీ తీర్పు కాపీలు కలకలం సృష్టించాయి.
నటి కురుగంటి అప్సర హత్య కేసులో నిందితుడు ఆలయ పూజారి వెంకట సూర్య సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్‌పై కేసు నమోదు. ఈ చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది.
దీనిపై ఎక్స్ వేదికగా జీఎంఆర్ యాజమాన్యం స్పందిస్తూ ప్రయాణికులే క్యాబ్‌లు సమకూర్చుకోవాలని వెల్లడించిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మున్ముందు విమానాశ్రయానికి వచ్చే క్యాబ్‌లను పూర్తిగా నిలిపేస్తామని సలావుద్దీన్ హెచ్చరించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ ను ఓ యువకుడు డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విమానంలో ప్రయాణిరుల్లో ఆందోళన వ్యక్తమైంది.
అధికారులు స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? గోల్డ్ స్మగ్లర్లతో కస్టమ్స్ అధికారులు కుమ్మక్కవుతున్నారా? అస్మదీయుల స్మగ్లింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా.
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోనే నూతన పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) గురువారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు.
Shamshabad airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది.