ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahmood Ali: దేశంలోనే తెలంగాణ నెంబర్-1లో ఉంది

ABN, First Publish Date - 2023-09-25T14:46:11+05:30

తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలో (Cm Kcr) అభివృద్ధి జరుగుతుంది. పోలీసులకు

హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ నెంబర్-1లో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) అన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలో (Cm Kcr) అభివృద్ధి జరుగుతుంది. పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పకడ్బందీగా నిఘా. ఏకకాలంలో సీసీ కెమెరాలను పరిశీలించే అవకాశం ఉంది. ఇండియాలో అతిపెద్ద సీసీ టీవీ సర్వేలైన్స్ హైదరాబాద్ లోనే. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా మల్టీ ఏజెన్సీ డిజాస్టర్ మేనేజిమెంట్ సిస్టంతో 2500 కెమెరాల ద్వారా నిఘా ఉంది. తెలంగాణ వచ్చాక కొత్త కమిషనరేట్లులు ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ మోడల్ సిటీ, సేఫ్ సిటీగా మారింది. ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్ పోలీసులు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ చాలా అభినందనీయం.. గొప్పది.’’ అని మహమూద్ అలీ కొనియాగారు.

Updated Date - 2023-09-25T14:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising