ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తుపై రేవంత్ రెడ్డి క్లారిటీ.. రాహుల్ ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-04-04T16:26:08+05:30

టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ పొత్తు విషయంపై కీలక వ్యాఖ చేశారు.

ఢిల్లీ: టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీ పొత్తు విషయంపై కీలక వ్యాఖ చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నని రోజులు బీఆర్ఎస్‌ (BRS)తో కాంగ్రెస్ (Congress) పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. అంతేకాక బీఆర్‌ఎస్‌తో పొత్తు వుండదని రాహుల్‌గాంధీ (Rahulgandhi) చాలా క్లియర్‌గా చెప్పారని తెలిపారు. బీజేపీ (BJP) దగ్గర విపరీతంగా డబ్బులు, అధికారం ఉందన్నారు. వార్డు మెంబర్ ఎన్నికలు వున్నా.. ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah) వస్తారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ పదేళ్లు ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు.

కేసీఆర్ (KCR) దృత రాష్టుడి కౌగిలి‌కి కాంగ్రెస్ బలి కాదాల్చుకొలేదన్నారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం రాకుండా ఆప్‌కి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా ఉందన్నారు. మహారాష్ట్ర లో మహా వికాస్ అంగాడి ప్రభుత్వం రాబోతుందని, కేసీఆర్ బీజేపీ ఎజెండాను అక్కడ అమలు చేస్తుండన్నారు. తెలంగాణలో కెసిఆర్ లక్ష కోట్ల అవినీతి చేశారని, ఒక్క కేసు కూడా బీఆర్ఎస్ మీద పెట్టలేదన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌పై పెట్టిన కేసు తప్ప కేసీఆర్‌పై పెట్టిన కేసు, కవిత అరెస్ట్ పెద్ద ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో పరిపాలన లేదని, ప్రభుత్వం కుప్ప కూలిపోయిందని విమర్శించారు.

Updated Date - 2023-04-04T17:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising