ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం

ABN, First Publish Date - 2023-06-07T16:32:09+05:30

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. మరో 37 మంది నిందితుల పేర్లు చేర్చుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. మరో 37 మంది నిందితుల పేర్లు చేర్చుతూ.. అనుబంధ చార్జ్‌షీట్‌ వేసే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు 50 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. DE పూల రమేష్‌ అరెస్ట్‌తో కేసు కొత్త మలుపు తిరిగింది. పరీక్ష సమయంలో రమేష్‌ హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ చేయించాడు. AE ప్రశ్నాపత్రాన్ని పూల రమేష్‌ 80 మందికి విక్రయించాడు. త్వరలో మరికొంత మందిని సిట్‌ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-07T16:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising