ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News : భర్త కోరిక తీర్చేందుకని బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన మహిళకు ఊహించని షాక్..

ABN, First Publish Date - 2023-08-03T09:31:57+05:30

అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అందంగా.. స్టైల్‌గా కనిపించడం కోసమని పొడుగ్గా ఉన్న జుట్టుని కట్ చేయించుకోవడానికి అబిడ్స్ ఏరియాలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.

హైదరాబాద్ : అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అందంగా.. స్టైల్‌గా కనిపించడం కోసమని పొడుగ్గా ఉన్న జుట్టుని కట్ చేయించుకోవడానికి అబిడ్స్ ఏరియాలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడి బ్యూటీషియన్ ముందుకు జుట్టుగా ఏదో ఆయిల్ పెట్టి హెయిర్ కట్ చేసింది. అయితే ఆయిల్ పెట్టిన కాసేపటికే జుట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. కాసేపటికే నెత్తిపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోవడం షాక్ తిన్న మహిళ ఇంటికి పరుగులు తీసింది. భార్య నెత్తిన జుట్టు లేకపోవడం చూసిన ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం బాధితురాలు తన ఊడిపోయిన జుట్టును పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తాను హెయిర్ కట్ కోసం వెళ్లిన బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-03T09:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising