ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennamaneni: అసంతృప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం ట్వీట్ చేశారంటే..!

ABN, First Publish Date - 2023-08-21T14:22:36+05:30

కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్‌లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు అసంతృప్తి‌తో ట్వీట్ చేశారు.

రాజన్న సిరిసిల్ల: కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి కొంత మంది సిట్టింగ్‌లను తప్పిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అసంతృప్తులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు (Chennamaneni ramesh babu) అసంతృప్తి‌తో ట్వీట్ చేశారు.

‘‘రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి. పదవుల కోసం కాదు. మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తా. నాతో ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను . దయ చేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం.’’ అంటూ చెన్నమేనేని ట్వీట్ చేశారు.

Updated Date - 2023-08-21T14:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising