ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Aruna: సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ABN, First Publish Date - 2023-07-30T20:07:47+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విమర్శలు గుప్పించారు.

నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విమర్శలు గుప్పించారు.


"రాష్ట్రంలో రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నారు. సీఎం దత్తత గ్రామం మోతెలో చెక్ డ్యాంల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి కమీషన్ల కోసం చెక్ డ్యాంల నిర్మాణం చేశారు. వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులను పరామర్శించే దిక్కు లేదు. భారీ వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల పరిహారం అందించాలి. ఇల్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు ఇవ్వాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..?." అని డీకే అరుణ ప్రశ్నించారు.

Updated Date - 2023-07-30T20:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising