ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rega Kantha Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన రేగా కాంతారావు

ABN, First Publish Date - 2023-10-01T17:46:11+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ని ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao) వ్యాఖ్యానించారు.

భద్రాద్రి కొత్తగూడెం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ని ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao) వ్యాఖ్యానించారు. బూర్గంపాడు మండలం సారపాకలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 20 రోజులుగా చేస్తున్న దీక్షలకు ఆదివారం నాడు మద్దతు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని రేగా కాంతారావు ఖండించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం కుట్ర పూరితమైన చర్య. చంద్రబాబు ఒక విజన్ ఉన్న వ్యక్తి. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ భద్రాద్రి శ్రీ రామడి రక్షతో బయటికి వస్తారు’’ అని రేగా కాంతారావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-01T17:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising