ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Minister: ప్రమాదానికి గురైన మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం

ABN, First Publish Date - 2023-01-24T14:16:04+05:30

జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy)వాహనం ప్రమాదానికి గురైంది. నారాయణపేటలో కేటీఆర్ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి కారును వరికోత మిషన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వేరే వాహనంలో కేటీఆర్‌ సభా ప్రాంగణానికి మంత్రి బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2023-01-24T14:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising