ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs: పూణేలో భారీగా డ్రగ్స్ పట్టివేత... తెలంగాణ వాసుల అరెస్ట్

ABN, First Publish Date - 2023-08-26T10:00:11+05:30

మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులు అరెస్ట్ అయ్యారు. పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది.

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులు అరెస్ట్ అయ్యారు. పూణేలో భారీగా డ్రగ్స్ (Massive Drugs) పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్‌‌ను డీఆర్‌ఐ అధికారులు (DRI Officers) సీజ్ చేశారు. హైదరాబాద్ - పుణే జాతీయ రహదారిపై మాటు వేసి మరీ డ్రగ్స్‌ను ముఠాను డీఆర్‌ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్‌ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడులు చేసే అవకాశం ఉంది. అయితే డ్రగ్స్‌పై నిందితులు నోరు విప్పకపోవడంతో తమదైన స్టైల్‌లో అధికారుల బృందం కూపీ లాగుతోంది.

Updated Date - 2023-08-26T10:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising