ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medico Suicide : వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే ఖమ్మంలో మరో ఘోరం.. నిప్పంటించుకొని..

ABN, First Publish Date - 2023-06-04T21:47:38+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన మెడికో ప్రీతి మృతి (Medico Preethi) ఘటన మరువక ముందే ఖమ్మంలో (Khammam) మరో ఘోరం జరిగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన మెడికో ప్రీతి మృతి (Medico Preethi) ఘటన మరువక ముందే ఖమ్మంలో (Khammam) మరో ఘోరం జరిగింది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీకి (Mamatha Medical College) చెందిన మెడికో మానస (Medico Manasa) ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి కాలేజీకి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో నాలుగవ అంతస్థులో పెట్రోలు పోసుకుని మెడికో నిప్పంటించుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడికక్కడే మృతి చెందినది. మంటలు గుర్తించిన హాస్టల్ నిర్వాహకులు మానస ఉంటున్న రూమ్ తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లేలోపే పూర్తిగా కాలిపోయింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వరంగల్‌కు చెందిన సముద్రాల మానస (Samudrala Manasa) .. మమతా కాలేజీలో డెంటల్ నాలుగవ సంవత్సరం చదువుతోంది. ఈ కాలేజీలో చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో మెడికో ఉంటోంది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మానస కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏమై ఉంటుందో..!?

మానస ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ కానీ.. మొబైల్ కానీ దొరకలేదు. దీంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుటుంబీకులు ఇంతవరకూ ఘటనాస్థలానికి రాలేదు.. వాళ్లు వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మధ్యే మానస తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచీ మెడికో సరిగ్గా ఉండట్లేదని.. మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మానస ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేకపోగా.. ఆమె ఫ్రెండ్స్, కాలేజీ యాజమాన్యం మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. అయితే.. ఆత్మహత్య చేసుకునేంతలా ఏం జరిగింది..? ఇటీవల మిత్రులతో కానీ హాస్టల్, కాలేజీలో ఏమైనా గొడవలు జరిగాయా..? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు.. అంత పెద్ద హాస్టల్, పైగా ప్రైవేట్ హాస్టల్‌లోకి పెట్రోల్ ఎలా తీసుకెళ్లింది..? మానసనే ఆత్మహత్య చేసుకుందా..? లేకుంటే ఎవరైనా నిప్పంటించారా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YS Jagan Cabinet Meeting : జూన్-7 చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. ఎవరికీ ఊహకందని ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారా.. ఢిల్లీ టూర్‌తో లింకేంటి..!?

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?

******************************

YS Jagan Cabinet Meeting : జూన్-7 చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. ఎవరికీ ఊహకందని ప్రకటన వైఎస్ జగన్ చేయబోతున్నారా.. ఢిల్లీ టూర్‌తో లింకేంటి..!?

******************************

AP Politics : కోడెల శివరాం పంచాయితీ నడుస్తుండగానే ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు.. ఎవరీ ప్రవీణ్.. ఎందుకింత రచ్చ..!?

******************************

PK Vs SK : ఈ ఒక్కటీ జరిగితే ‘పీకే’ పని అయిపోయినట్టేనా.. ఇక ఫ్యూచర్ అంతా ‘ఎస్కే’దేనా.. ఇంతకీ ఎవరీయన.. బ్యాగ్రౌండ్ ఏంటి..!?

******************************

Delimitation : కొత్త పార్లమెంట్‌లో సీట్ల సంఖ్య పెంపు ప్రకటన వెనుక ఇంత పెద్ద కథుందా.. ఎవరికి లాభం.. అసలు మోదీ ప్లానేంటి..!?

******************************
Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

*****************************

Updated Date - 2023-06-04T22:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising