ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ జిల్లాలో మంత్రిగా ఉండడం దురదృష్టకరం: భట్టి

ABN, First Publish Date - 2023-06-12T16:20:43+05:30

తెలంగాణ (Telangana) కోసం పోరాడిందే కృష్ణా నది జలాల కోసమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: తెలంగాణ (Telangana) కోసం పోరాడిందే కృష్ణా నది జలాల కోసమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తొమ్మిదేళ్ళుగా ఎస్ఎల్ బీసీ, నక్కల గండి పెండింగ్ పనులపై మాట్లాడితే తన పై ఇద్దరు జిల్లా నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆయన గుర్రంపోడ్ మండలం గుడిపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నల్గొండ జిల్లా ప్రజల నీటి సమస్యలను అడిగితే ఒకరు నా పంచ గురించి మాట్లాడుతున్నారని, నీళ్లు ఇవ్వకుండా చేసింది గాడిదలు కాయడానికా? చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ కాలువల్లో నీళ్లు ఇచ్చి ...లష్కర్లు చేసే పని చేయడానికా జిల్లా మంత్రి ఉందని ప్రశ్నించారు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు. పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా? అని భట్టి ప్రశ్నించారు.

Updated Date - 2023-06-12T16:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising