ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shabbir Ali: షబ్బీర్ అలీని కలిసిన నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు... ఎందుకంటే?

ABN, First Publish Date - 2023-11-05T21:17:26+05:30

నిజామాబాద్ కి చెందిన కాంగ్రెస్ నేతలు ఇవాళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali)ని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్(Nizamabad) నుంచి షబ్బీర్ కి కాంగ్రెస్(Congress) పార్టీ టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.

నిజామాబాద్: నిజామాబాద్ కి చెందిన కాంగ్రెస్ నేతలు ఇవాళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali)ని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్(Nizamabad) నుంచి షబ్బీర్ కి కాంగ్రెస్(Congress) పార్టీ టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గాన్ని వదలి రావడం బాధగా ఉన్నా.. నిజామాబాద్ ప్రజల ప్రేమ ఆ బాధను మరిచిపోయేలా చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజాప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ గెలుపులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ సర్కార్ ను గద్దె దించాలని కోరారు.

Updated Date - 2023-11-05T21:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising