TS News: కామారెడ్డి అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్
ABN, First Publish Date - 2023-01-27T09:23:40+05:30
జిల్లా అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా పెండింగ్ చలాన్స్ విధించారు.
కామారెడ్డి: జిల్లా అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా పెండింగ్ చలాన్స్ విధించారు. వివిధ ప్రాంతాల్లో 9 చలాన్లకు గాను పోలీసులు రూ.9315ల చలాన్లు వేశారు. బిక్కనూర్, చేగుంట, అల్వాల్, రామాయంపేట, చిక్కడపల్లి పరిధిలో చలాన్లు విధించారు. చలాన్లు అన్ని ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా చలాన్లు పెండింగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-01-27T09:23:41+05:30 IST