ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: 2023 ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన కామారెడ్డి ఎస్పీ

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:14 PM

Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.

కామారెడ్డి జిల్లా: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు. 2023 సంవత్సరంలో 496 రోడ్డు ప్రమాదలలో 45 మంది మరణించినట్లు వెల్లడించారు.

సైబర్ క్రైమ్‌లో 240 కేసులు జరుగాగ... ప్రతి నెల మొదటి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏఎర్పాటు చేసినట్లు తెలిపారు. 2023 సంవత్సరంలో 40 ట్రాన్స్ ఫార్మర్ కేసులను ఛేదించామని.. 72 ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు, ఆయిల్ విలువ సుమారు 7 లక్షల 60 వేల రూపాయలని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగిలించబడ్డ 51 ద్విచక్ర వాహానాలను ఒకేసారి స్వాధీనం చేసుకున్నామని.. వాటివిలువ సుమారు 36 లక్షల 60 వే రూపాయలు అని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 30 , 2023 | 04:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising