ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ABN, First Publish Date - 2023-05-05T01:47:57+05:30

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, మే 4: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని లాల్‌లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని అనంతరం మాట్లా డారు. ఈ సందర్భంగా భక్తులకు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్య క్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, అరిబండి సురే్‌షబాబు, కిష్టిపాటి అంజిరెడ్డి, నాగండ్ల శ్రీధర్‌, నాగరాజు, అనంతు శ్రీను, లింగయ్య, శ్రీను, జగతయ్య, నాగరాజు, హిందూజ, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-05T01:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising