ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

ABN, First Publish Date - 2023-11-23T13:17:06+05:30

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. మహేశ్వర నియోజకవర్గం, తుప్పగూడలో జరిగిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను (Six Guarantee Schemes) అమలు చేస్తామని ప్రకటించారు. మహేశ్వర నియోజకవర్గం, తుప్పగూడలో జరిగిన పార్టీ బూత్ కమిటీ (Booth Committee) సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ప్రతిపక్షాల భూటకపు మాటలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరంగా బలమైన రాష్ట్రం అయినందున సుభిక్షమైన పాలన అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తర్వాత పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్ (KLR) మాట్లాడతూ మహేశ్వరంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కేఎల్‌ఆర్‌ను ఎమ్మెల్యేగా గెలుపించుకుంటే అందరికీ మేలు జరుగుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-23T13:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising