ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Road accident: పల్టీలు కొట్టిన టాటా ఎస్..ఒకరు మృతి

ABN, First Publish Date - 2023-03-03T12:12:35+05:30

నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పై రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. డివైడర్‎ను ఢీకొట్టిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Ranga Reddy: నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పై రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. డివైడర్‎ను ఢీకొట్టిన టాటా ఎస్ వాహనం(Tata vehicle) పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం మితి మీరిన వేగం వల్లే టాటా ఎస్ పల్టీలు కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద అంబర్ పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2023-03-03T12:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!