ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: పరిగి ప్రభుత్వాస్పత్రి అసాంఘిక కార్యకలాపాలు.. బయటపడ్డ డాక్టర్ లీలలు

ABN, First Publish Date - 2023-11-14T17:54:33+05:30

పరిగి ప్రభుత్వాస్పత్రి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. వీకెండ్‌లో డ్యూటీ డాక్టర్ రూంలో అపరిచిత యువతులు హల్‌చల్ చేస్తు్న్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు

వికారాబాద్: పరిగి ప్రభుత్వాస్పత్రి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. వీకెండ్‌లో డ్యూటీ డాక్టర్ రూంలో అపరిచిత యువతులు హల్‌చల్ చేస్తు్న్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రూంలో మకాం వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ తతంగం కొనసాగుతోంది. ఆస్పత్రి డ్యూటీ డాక్టర్ లీలలు కెమెరాలో బుక్కయ్యాయి. అదే రూంలో నైట్ మొత్తం డాక్టర్ రెహాన్‌తో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉంటున్నారు. తన జూనియర్లను ట్రైనింగ్ కోసం తీసుకొచ్చానంటూ డ్యూటీ డాక్టర్ బుకాయించాడు. డాక్టర్ రూంలో అపరిచిత యువతులు ఉన్న వ్యవహారంపై తనకు సమాచారం లేదని డీసీహెచ్ఎస్ తెలిపారు. ఆస్పత్రిలో ట్రైనింగ్ కోసం జూనియర్ డాక్టర్లకు అనుమతి లేదని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికంగా విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2023-11-14T17:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising