ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: ‘రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు’

ABN, First Publish Date - 2023-05-03T16:00:58+05:30

రాష్ట్రంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని, ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు.

యాదాద్రి: రాష్ట్రంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని, ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. ఇక మళ్లీ అధికారంలోకి రాలేమని, రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టి అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగైదు నెలలు తెలంగాణ (Telangana) ప్రజలు ఆస్తులను కాపాడుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనను ఎదిరించిన వారు ఉండకుండా కేసీఆర్ (CM KCR) నియంతృత్వ, రాజరిక పోకడలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ (KTR) ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ళు లీజ్ ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2023-05-03T16:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising