ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: గవర్నర్‌ వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-30T18:55:55+05:30

గవర్నర్‌ (Governor) వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌ (Rajbhavan)లో ప్రధాని (PM) ఫొటోలు పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్‌ (Governor) వ్యవస్థపై మంత్రి కేటీఆర్‌ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌ (Rajbhavan)లో ప్రధాని (PM) ఫొటోలు పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు. రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలన్నారు. గవర్నర్‌ వ్యవస్థ బ్రిటీష్‌ (British) వాళ్లు పెట్టింది.. ఇప్పుడు ఎందుకు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్‌ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. బ్రిటిష్‌ కాలంలో ఉన్న రాజ్‌పధ్‌ను కర్తవ్యపధ్‌గా మార్చారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్న వాటిని తొలగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Updated Date - 2023-01-30T18:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising